PM Modi holds Bilateral Meet with Joe Biden | ప్రధాని మోదీతో భేటీ ఐన అమెరికా అధ్యక్షుడు | ABP Desam
ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. జీ20 సదస్సు కోసం భారత్ పర్యటనకు వచ్చిన జో బైడెన్.. దిల్లీ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ప్రధాని మోదీ నివాసానికి వచ్చారు.