PM Modi Fighter Jet Video : తేజస్ ఫైటర్ జెట్ లో మోదీ రైడ్ | ABP Desam
Continues below advertisement
ప్రధాని మోదీ బెంగుళూరు HAL లో తేజస్ ఫైటర్ జెట్ లో ప్రయాణించారు. పైలెట్ డ్రెస్ లో మెరిసిన మోదీ..మరో పైలెట్ తో కలిసి ఈ స్వదేశీ ఫైటర్ జెట్ లో తిరిగి ప్రపంచదేశాలకు ఆత్మనిర్భరభారత్ పై భారీ ప్రచారాన్ని కల్పించారు.
Continues below advertisement