PM Modi About Pawan kalyan | పవన్ కల్యాణ్ ఓ పవనం కాదు..కనిపించని తుపాన్..! | ABP Desam

Continues below advertisement

PM Modi About Pawan kalyan | 'ఇక్కడ కూర్చున్నాడు చూడండి. ఆయన పవన్ కాదు ఓ తుపాన్'.. ఇవీ మోదీ (Modi) ఎన్డీయే 3.0 సమావేశంలో పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) కురిపించిన ప్రశంసలు. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు తమకు పెద్ద ఎత్తున మద్దతు పలికారని ఆయన అన్నారు. చంద్రబాబుతో కలిసి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నామని ప్రశంసించారు. ఈ క్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్‌ పేరును ప్రస్తావిస్తూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆ వ్యక్తి ఓ తుపాన్ అంటూ కొనియాడారు.

 

'ఇక్కడ కూర్చున్నాడు చూడండి. ఆయన పవన్ కాదు ఓ తుపాన్'.. ఇవీ మోదీ (Modi) ఎన్డీయే 3.0 సమావేశంలో పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) కురిపించిన ప్రశంసలు. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు తమకు పెద్ద ఎత్తున మద్దతు పలికారని ఆయన అన్నారు. చంద్రబాబుతో కలిసి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నామని ప్రశంసించారు. ఈ క్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్‌ పేరును ప్రస్తావిస్తూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆ వ్యక్తి ఓ తుపాన్ అంటూ కొనియాడారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram