PM Modi about Chandrayaan 3 In France : ఫ్రాన్స్ లో ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ సమావేశం | ABP
Continues below advertisement
పేరుకే తను ఫ్రాన్స్ లో ఉన్నా కానీ మనసంతా చంద్రయాన్ ప్రయోగంపైనే ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా అక్కడి ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు
Continues below advertisement