Pilgrims Rally From Nepal to Ayodhya : Ram Mandir ప్రాణప్రతిష్ఠకు హాజరవుతున్న నేపాల్ వాసులు | ABP

అయోధ్యలో శ్రీరాముడు మరికొద్ది రోజుల్లో ప్రాణప్రతిష్ఠ జరుపుకోనున్న వేళ దేశమంతా రామనామం మారుమోగిపోతోంది. ఇప్పుడు ఆ ఘనమైన వేడుకకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయాన్ని ధృవీకరించింది అయోధ్యలోని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. శ్రీరాముడి ఆలయ పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యతలను చూస్తున్నఈ ట్రస్ట్ రాముడి ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరయ్యే వారి గురించి స్పష్టత నిచ్చింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola