Petrol, Diesel Prices Reduced: సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటన | ABP Desam
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలకు శుభవార్త చెప్పారు. పెరుగుతున్న పెట్రో భారాన్ని తగ్గిస్తున్నట్టు పేర్కొన్నారు. లీటర్ పెట్రోలుపై రూ.8, లీటర్ డీజిల్‌పై రూ.6 సెంట్రల్ ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నామని ప్రకటించారు. దీంతో లీటర్ పెట్రోలు ధర రూ.9.5, లీటర్ డీజిల్ రూ.7 వరకు తగ్గనుంది.