Paytm Payments Bank Crisis |ఫిబ్రవరి 29 తరువాత Paytm బంద్..!ఇందులో నిజమెంత..? | ABP Desam
Paytm Payments Bank Crisis | ఫిబ్రవరి 29 తరువాత Paytm ఇక పని చేయదా..! Paytmలో డబ్బులు వేసుకోవడం కాదు.. అసలు Paytm యాప్ ఇక యూజ్ చేయలేమా..? అన్న డౌట్స్ మనలో చాలా మందికి ఉన్నాయి కదా..! వాటన్నింటిని ఇప్పుడు క్లియర్ చేసుకుందాం.