Para Archer Sheetal Devi Arjuna Award : పారా ఆర్చర్ శీతల్ దేవికి అర్జున అవార్డు | ABP Desam

Continues below advertisement

ఆర్చరీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పారా ఆర్చర్ శీతల్ దేవిని అర్జున అవార్డు వరించింది. జమ్ము కశ్మీర్ లోని కిష్త్వారా జిల్లాకు చెందిన శీతల్ దేవి రెండు చేతులూ లేకున్నా ఆర్చరీలో రాణిస్తూ దేశానికి ఎన్నో పతకాలను సాధిస్తున్నారు. ఆమె ప్రతిభకు సరైన గౌరవం కల్పిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతల్ ను అర్జున అవార్డుతో సత్కరించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram