Panchvaktra Temple Viral Video | వరదల ధాటికి తట్టుకుని నిలబడుతున్న ఆలయాలు | ABP Desam
ABP Desam
Updated at:
12 Jul 2023 10:05 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగంగమ్మ పరవళ్లు తొక్కుతుంటే... శివయ్య తన సిగలో దాచుకున్నట్లు ఉంది కదా ఈ విజువల్. హిమాచల్ ప్రదేశ్ లో వరదలు ఓ వైపు విలయాన్ని సృష్టిస్తుంటే మరోవైపు.. ఇలాంటి అరుదైన ఘటనలు ఎదుటపడుతున్నాయి.