Panchvaktra Temple Viral Video | Himachal Floods |వేల వరదలు వచ్చినప్పటికీ చెక్కు చెదరని ఆలయం | ABP
ఇది చూడండి... వరద ప్రవాహంలో గుడి మునిగిపోయింది. ఐనప్పటికీ.. గుడికి ఏం కాలేదు. హిమాచల్ ప్రదేశ్ లోని భారీ వరదలకు కొత్త టెక్నాలజీలతో కట్టిన ఇళ్లు... నీళ్లలో కొట్టుకుపోతుంటే... ఎన్నో ఏళ్ల క్రితం టెక్నాలజీ లేని తరంలో కట్టిన నిర్మాణం మాత్రం చెక్కు చెదరడం లేదు.