Pakistan's Reaction on Chandrayaan-3 | భారత్ విజయంపై సంతోషం వ్యక్తం చేస్తున్న పాకిస్థాన్ |ABP Desam
Naveen Chinna
Updated at:
24 Aug 2023 03:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇండియా ఏం చేసినా... దానిని గుడ్డిగా వ్యతిరేకిస్తుంది పాకిస్థాన్. కానీ, తొలిసారిగా పాకిస్థాన్ ప్రజలు, నాయకులు కూడా భారత్ కు జై కొడుతున్నారు. చంద్రయాన్ -3 సక్సెస్ పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.