Padma Awards 2024 | Drona Bhuyan | రాష్ట్రపతికి వెరైటీ నమస్కారం.. ఎవరు ఈయన..? | ABP Desam
ABP Desam
Updated at:
22 Apr 2024 09:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPadma Awards 2024 | Drona Bhuyan | చూశారు కదా..! ఈయన కొంచెం వెరైటీగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు నమస్కరించారు. సోమవారం సాయంత్రం పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఇది జరిగింది.