NCW Member Khushbu Sundar Supports RK Roja : టీడీపీ నేత బండారు సత్యనారాయణపై ఖుష్బూ ఫైర్ | ABP Desam
మంత్రి ఆర్కే రోజా పై టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో తక్షణమే క్షమాపణలు కోరాలని జాతీయ మహిళాకమిషన్ సభ్యురాలు, సినీనటి ఖుష్బూ డిమాండ్ చేశారు.