NASA ESA Backup For ISRO Chandrayaan3 : చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ కు సపోర్ట్ గా నాసా, ESA | ABP
ఇస్రో చంద్రయాన్ 3 ని ఈరోజు సాయంత్రం సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తున్న వేళ వైజ్ఞానిక ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. అత్యంత క్లిష్టతరమైన చంద్రుడి సౌత్ పోల్ పై భారత్ విక్రమ్ ల్యాండర్ ను దింపుతుండటంతో ఇస్రోకు మద్దతుగా ప్రపంచదేశాల అంతరిక్ష సంస్థలు సహకారం అందించేందుకు ముందుకు వచ్చాయి.