Nara Lokesh Annamalai Campaign | కోయంబత్తూరులో అన్నామలైకి మద్దతుగా లోకేశ్ ప్రచారం | ABP Desam
కోయంబత్తూరు నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కి మద్దతుగా నారా లోకేశ్ ప్రచారాన్ని నిర్వహించారు. కోయంబత్తూరులో ఉంటున్న తెలుగువాళ్లను ఉద్దేశించి లోకేశ్ మాట్లాడారు.