Mumbai Mira Road Crime : ముంబైలో ఒళ్లు జలదరించే స్థాయిలో మహిళ పై దారుణం | ABP Desam

ముంబైలో ఒళ్లు జలదరించిపోయే స్థాయిలో మహిళపై ఓ ఘటన జరిగింది. ముంబై మీరారోడ్ లోని గీతానగర్ ఫేజ్ 7లో ఉండే ఈ52ఏళ్ల మనోజ్ సానే అనే వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న 32ఏళ్ల మహిళను అత్యంత పాశవికంగా నరికేశాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola