Mississippi Tornado : మిసిసిపీలో ఎమర్జెన్సీ ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్ | ABP Desam
ABP Desam
Updated at:
27 Mar 2023 02:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅమెరికాలోని మిసిసిపీ డెల్టాను భయానక టోర్నడో వణికిస్తోంది. గడచిన నాలుగు రోజులుగా వీస్తున్న తీవ్రగాలులు, భారీ వర్షాలకు ఆ రాష్ట్రం మొత్తం అస్తవ్యవస్తమైంది.