Mission Divyastra Explained in Telugu | మిషన్ దివ్యాస్త్రతో చైనా,పాక్ కు చెక్ చెప్పిన భారత్ | ABP
ABP Desam
Updated at:
12 Mar 2024 03:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅణ్వస్త్రాలను మోసుకుని వెళ్లగల క్షిపణులపై డీఆర్డీవో అనేక ప్రయోగాలను చేస్తోంది. ఇప్పుడు ఈ మిషన్ లో భాగంగానే అగ్ని 5ను సక్సెస్ ఫుల్ గా ప్రయోగించారు. అగ్ని 5 స్పెషల్ ఫీచర్స్ ఏంటీ మిషన్ దివ్యాస్త్ర గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.