Minor Murder in Delhi : పదహారేళ్ల బాలికను దారుణంగా చంపిన ఇరవయేళ్ల యువకుడు | ABP Desam

దిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికను ఓ యువకుడు అత్యంత పాశవికంగా కత్తితో పొడిచి..బండరాయితో తలపగలగొట్టి చంపేశాడు. అందరూ చూస్తుండగానే బాలికపై దాదాపు 20 సార్లు కత్తితో పొడిచాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola