Minor Girl Uncle Allegations on Wrestlers : రెజ్లర్ల ఆందోళనపై మైనర్ బాబాయి సంచలన ఆరోపణలు | ABP Desam
Continues below advertisement
రెజ్లర్ల ఆందోళనకు మూలకారణమైన మైనర్ వేధింపుల కేసుపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మైనర్ కి బాబాయి అని చెబుతున్న ఓ వ్యక్తి ...అసలు తమ పాప మైనరే కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Continues below advertisement