MEA Spokesperson Arindam Bagchi on Canada : కెనడాపై మాటలదాడి పెంచిన భారత్ | ABP Desam

భారత్- కెనడాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించటంలేదు. తాజాగా కెనడాకు వీసాల జారీ ప్రక్రియను నిలిపివేసిన భారత ప్రభుత్వం..కెనడాలో నివసిస్తున్న భారతీయులు, విద్యార్థుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola