మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే ఇక లేరా , మృతిచెందారా ?
మావోయిస్టు అగ్రనేత ఆర్కే అనారోగ్యంతో మృతి చెందారు అంటూ సమాచారం తెలుస్తోంది. కానీ దీనిపై మావోయిస్టు పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు.పోలీసులు సైతం మావోయిస్టు పార్టీ నుంచి సమాచారం వస్తే తప్ప అధికారికంగా చెప్పలేమని అంటున్నారు.