Mamata Banerjee Falling Inside Helicopter |మరోసారి గాయపడిన దీదీ..ఏం జరిగిందంటే..! | ABP Desam
ABP Desam
Updated at:
27 Apr 2024 05:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMamata Banerjee Falling Inside Helicopter | చూశారు కదా.. ఆల్మోస్ట్ ఇక సీటులో కూర్చోబోతున్నారు అనగా.. మమతా బెనర్జీ స్లిప్ ఐ కిందపడ్డారు. పశ్చిమ బర్ధమాన్ జిల్లాలో ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమైన దీదీ.. హెలికాఫ్టర్ లో ఎక్కుతుండగా ఈ ఘటన జరిగింది.