Mallikarjun Kharge on PM Modi : మణిపుర్ అంశంపై పార్లమెంట్ లో ప్రధాని మాట్లాడాలన్న ఖర్గే | ABP Desam
మణిపుర్ అంశంపై ప్రధాని మోదీ ఎందుకు పార్లమెంట్ లో మాట్లాడటం లేదని ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే ప్రశ్నించారు. పార్లమెంటు ఎదుట మీడియా సమావేశం పెట్టిన ఖర్గే...మణిపుర్ లాంటి సున్నితమైన అంశంపై ప్రధాని బాధ్యతతో ప్రవర్తించాలన్నారు.