Mahua Moitra Expelled From Lok Sabha : పార్లమెంట్ నుంచి సస్పెండైన మహువా మొయిత్రా | ABP Desam

పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకోవటం, పార్లమెంటు లాగిన్ వివరాలను బయట వ్యక్తులకు ఇచ్చారన్న ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాను సస్పెన్షన్ కు గురయ్యారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola