Madurai Train Fire : లక్నో నుంచి రామేశ్వరం వెళ్తున్న ట్రైన్ లో మంటలు | ABP Desam

తమిళనాడులోని మధురైలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. లక్నో నుంచి రామేశ్వరం వెళ్తున్న స్పెషల్ ట్రైన్ లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి మంటలు చెలరేగాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola