LPG Goods Train Derailed : పట్టాలు తప్పిన గ్యాస్ ట్యాంకర్ లతో వెళ్తున్న గూడ్స్ రైలు | ABP Desam
ఒడిషా బాలాసోర్ జిల్లాలో రైలు ప్రమాదం విషాదాన్ని ఇంకా మర్చిపోకముందే మరో పెను ప్రమాదం తృటిలో తప్పింది. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ సమీపంలో గల షాపుర బిథోని స్టేషన్ సమీపంలో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. గూడ్సురైలే కదా ఏముందిలే అనుకోవచ్చు కానీ అది ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్లు ఉన్న గూడ్సు రైలు.