Loksabha Passes Delhi Services Amendment Bill : లోక్ సభలో ఢిల్లీ సేవల సవరణబిల్లుకు ఆమోదం | ABP Desam
ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీపై నియంత్రణ కోసం తెచ్చిన ఢిల్లీ సేవల సవరణ బిల్లును లోక్ సభ ఆమోదించింది. కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు మూజువాణి ఓటు ద్వారా లోక్‌సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.