LK Advani 96th Birthday: అద్వానీ కుమారుడు రాజకీయాల్లోకి ఎందుకు రాలేదు? | ABP Desam
ABP Desam
Updated at:
08 Nov 2023 10:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబీజేపీలో అత్యున్నత పదవులను అలంకరించిన అద్వానీ తన కుమారుడు జయంత్ ని మాత్రం రాజకీయాల్లోకి తీసుకురాలేదు. జయంత్ కి రాజకీయాలంటే ఆసక్తి ఉంది. కానీ అద్వానీ ఎందుకు ఒప్పుకోలేదో ఈ వీడియోలో చూడండి.