Leopard Attack in Haldwani : అటవీశాఖ అధికారులపైనే దాడి చేసిన చిరుత | ABP Desam
Uttarakhand రాష్ట్రం Haldwani లో చిరుతపులి అటవీశాఖ అధికారులపైనే దాడికి దిగింది. ఇళ్ల మధ్యలో దూరిన చిరుతను పట్టుకునేందుకు వచ్చిన అధికారులపై దాడికి దిగి పలువురు అధికారులను గాయపరిచింది. తృటిలో అటవీశాఖ అధికారులు ప్రాణాలు కాపాడుకున్నారు.