Law Commission Decision on One Nation One Election : కీలకనిర్ణయం తీసుకున్న లా కమిషన్ | ABP Desam
Continues below advertisement
2024లో జమిలి ఎన్నికలు ఇక సాధ్యం కానట్లే. ఒకే దేశం, ఒకే ఎన్నిక సాధ్యాసాధ్యాలపై భేటీ అయిన ఎన్నికల కమిషన్..ఇప్పటికిప్పుడే ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని తేల్చి చెప్పింది.
Continues below advertisement