Langoor Cutouts in Delhi : జీ20సమావేశాల నిర్వహణ కోసం విన్నూత్న ఐడియాలతో అధికారులు | ABP Desam

జీ20సమావేశాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులు విన్నూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. ఢిల్లీలో కోతుల బెడద ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అతిథులకు అవి ఎలాంటి అసౌకర్యం, హాని కలిగించకుండా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola