Lalu Prasad Yadav given jail for 5 years|Fodder scam కేసులో RJD నేత కి శిక్ష| ABP Desam
Fodder scam కేసులో RJD Leader LaluPrasadYadav కి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన రాంచీ సీబీఐ కోర్టు 60లక్షల రూపాయల జరిమానాను విధించింది.