KTR Comments on Azharuddin : జూబ్లీహిల్స్ ప్రచారంలో మంత్రి కేటీఆర్ | ABP Desam
మంత్రి కేటీఆర్ టీమిండియా మాజీ కెప్టెన్, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అజారుద్దీన్ పై కామెంట్స్ చేశారు. క్రికెట్ పరంగా అజారుద్దీన్ కు తను అభిమానిన్న కేటీఆర్..అజార్ పాలిటిక్స్ కు పనిరాడన్నారు.