KPCC Working Pres Satish Jarkiholi : 'హిందూ' పదానికి భారత్ తో సంబంధం ఏంటీ..? | ABP Desam
హిందూ అనే పదంపై కర్ణాటక పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ ఝార్ఖిహొళి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ అనే పదం అరబ్ దేశాల నుంచి వచ్చిందన్న సతీష్..ఆ పదానికి పర్షియాలో దారుణమైన అర్థాలు ఉన్నాయన్నారు.