Kolkata Model Passes Away| కోల్‌కతాలో మరో మోడల్ ఆత్మహత్య, మూడు రోజుల్లో రెండు మరణాలు | ABP Desam

కోల్‌కతా లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత మూడురోజులుగా మోడల్స్ ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా బెంగాలీ మోడల్ Manjusha Niyogi కోల్‌కతాలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola