Karnatka Electrican Attacked | కరెంట్ మీటర్ రీడింగ్ కు వచ్చిన ఉద్యోగిపై దాడి..కారణం తెలిస్తే షాక్ |
కర్ణాటకలో అధికారంలోకి వస్తే ఉచిత కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దీంతో.. మేం కరెంట్ బిల్ కట్టమంటూ కరెంట్ మీటర్ రీడింగ్ తీయడానికి వచ్చిన విద్యుత్ ఉద్యోగిపై దాడి చేశాడో వ్యక్తి.