karnataka Hanuman Chalisa Incident | హనుమాన్ చాలీసా పెడితే కొట్టిన ముస్లిం యువకులు, తిరగబడిన తేజస్వీ
Continues below advertisement
karnataka Hanuman Chalisa Incident | హిందువులు మెజార్టీగా ఉన్న ఈ దేశంలో.... హనుమాన్ చాలీసా పెట్టడాని ఓ హిందు యువకుడిని కొట్టారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది.
Continues below advertisement