Karnataka Elections 2023 : కర్ణాటకలో క్యూఆర్ కోడ్ ల ప్రచారం మొదలుపెట్టిన కాంగ్రెస్ | ABP Desam
కర్ణాటక ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు ప్రచార జోరు చూపిస్తున్నాయి. ఇటు అధికార బీజేపీ తరపున మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా, యోగీ లాంటి ప్రముఖులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.