Karnataka CM Siddaramaiah : కర్ణాటక సీఎం పీఠంపై వీడిన ఉత్కంఠ - రాజీకొచ్చిన డీకే | ABP Desam
కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్య పేరు ఖరారైనట్లు న్యూస్ ఏజెన్సీ ANI తెలిపింది. సుదీర్ఘ చర్చల తర్వాత సీఎంగా సిద్ధరామయ్య ఉండేందుకు డీకేశివకుమార్ రాజీకి అంగీకరించినట్లు సమాచారాన్ని ANI ట్వీట్ చేసింది.