Karnataka BJYM Modi Modi Song : Karnataka ఎన్నికల్లో కమలమంత్రంగా RRR Naatu Naatu పాట | ABP Desam
Continues below advertisement
కర్ణాటకలో ఎన్నికల వేడి మొదలైపోయిందని తెలుసుగా. అందుకే ఎలక్షన్ ప్రచారం కోసం అక్కడి బీజేవైఎం నాటు నాటు పాటను మోదీ మోదీ అంటూ రీ క్రియేట్ చేసి స్టెప్పులేశారు.
Continues below advertisement