Mangalore Blast Spot: లోతైన విచారణ చేస్తున్నామన్న అలోక్ | ABP Desam

మంగళూరులో బ్లాస్ట్ జరిగిన ప్రాంతాన్ని కర్ణాటక ఏడీజీపీ అలోక్ కుమార్ పరిశీలించారు. అనుమానితుడు ప్రయాణించిన ఆటోను కూడా పరిశీలించారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్న స్థానికులతో కూడా మాట్లాడారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola