Jharkhand Cashgate Scandal | కాంగ్రెస్ మంత్రి పీఏ ఇంట్లో గుట్టల కొద్దీ డబ్బు కట్టలు | ABP Desam
Continues below advertisement
ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఈడీ అధికారుల తనిఖీల్లో వెలుగు చూశాయి ఈ నోట్ల కట్టలన్నీ. ఝార్ఖండ్ కాంగ్రెస్ మంత్రి అలంగీర్ అలం పర్సనల్ సెక్రటరీ సంజీవ్ లాల్ ఇంట్లో దొరికింది ఈ డబ్బంతా.
Continues below advertisement