JEE Adv 2022 Results : JEE అడ్వాన్స్డ్ ఓపెన్ క్యాటగిరీ ఫలితాల్లో నారాయణకే ఆలిండియా టాప్ | ABP Desam
జేఈఈ అడ్వాన్స్డ్ 2022 ఫలితాల్లో నారాయణ విద్యార్థులు మరోసారి మెరిశారు. ఓపెన్ క్యాటగిరీలో నారాయణకు చెందిన విద్యార్థి శిశిర్ ఆలిండియా నెంబర్ ర్యాంకును సాధించినట్లు నారాయణ విద్యాసంస్థల ఎండీ సింధూర నారాయణ ప్రకటించారు.