ISRO Xposat Launch Success : కొత్త ఏడాది మొదటిరోజు నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ 58 | ABPDesam
న్యూఇయర్ ని గ్రాండ్ విక్టరీతో మొదలుపెట్టింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. కొత్త సంవత్సరం మొదటి రోజే శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్స్ నుంచి పీఎస్ఎల్వీ సీ 58నుంచి ప్రయోగించింది ఇస్రో.