ISRO Ready to Test Aditya L1 : ఓ వైపు చంద్రుడిపై చంద్రయాన్..మరో వైపు సూర్యుడి కోసం ఆదిత్య L1 | ABP
Continues below advertisement
ఓ వైపు చంద్రయాన్ 3 తో చంద్రుడి మీద పరిశోధనలు చేస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇప్పుడు సూర్యుడి మీద ప్రయోగాలకు సిద్ధమవుతోంది. సూర్యుడి మీద అధ్యయనం కోసం ఆదిత్య ఎల్ 1 ప్రయోగానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది.
Continues below advertisement