ISRO Pushpak Success | RLV-LEX-02 Experimentను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన ఇస్రో | ABP Desam
ABP Desam
Updated at:
22 Mar 2024 12:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇన్నాళ్లూ స్పేస్ ఎక్స్ లాంటి అమెరికన్ సంస్థలు రాకెట్ ప్రయోగం తర్వాత ఫస్ట్ స్టేజ్ లను భూమి మీదకు మళ్లీ సేఫ్ తీసుకొచ్చి ల్యాండ్ చేసేవి. ఇలాంటి టెక్నాలజీ భారత్ కు మన ఇస్రోకు లేదనే బాధను దూరం చేసేలా మొదటి విజయం సాధించారు ఇస్రో సైంటిస్టులు.