Indian Coast Guard Rescue Operation | Wayanad Landslide | వాటర్‌ఫాల్స్‌ దగ్గర షాకింగ్ విజువల్స్

Indian Coast Guard Rescue Operation | Wayanad Landslide  |

సినిమాను తలపించే విజువల్స్ ఇవి..! వాటర్ ఫాల్స్ దగ్గర కొందరు పర్యాటకులు చిక్కుకుంటే వారిని కాపాడటానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏకంగా హెలికాఫ్టర్ ను రంగంలోకి దించింది. కేరళలోని వయనాడ్ ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి కదా..! రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా ఇండియన్ కోస్టల్ గార్డ్, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ శనివారం ఉదయం నది పరివాహక ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. అందులో భాగంగా సూచిపర వాటర్ ఫాల్స్ దగ్గర ముగ్గురు చిక్కుకున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే హెలికాఫ్టర్ ను రంగంలోకి దించి..వారిని కాపాడారు. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి ఘటనలు సినిమాల్లో చూస్తాం కానీ రియల్ గా చూడటం చాలా అరుదు అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మీరు కూడా ఓ సారి ఆ షాకింగ్ విజువల్స్ చూసేయండి

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola