India To Be Called Bharat |మన దేశానికి ఇండియా అనే పేరు ఎలా వచ్చిదంటే..? | ABP Desam
ఇక నుంచి మనది ఇండియా కాదు భారత్...! బ్రిటీషర్లు పెట్టిన ఆ ఇంగ్లీష్ ని పక్క పెట్టి.. మన అమ్మ భాషలో మేరా భారత్ మహాన్ అంటే ఎంత బాగుంటుంది..! ప్రస్తుతం ఎక్కడ చూసిన ఇవే మాటలు వినిపిస్తున్నాయి. ఐతే..చాలా మందికి తెలియని విషయం ఏంటంటే..! ఇండియా అని పేరు పెట్టింది బ్రిటీషర్లు కాదు. బ్రిటీషర్లు కాకపోతే మన దేశానికి ఇండియా అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు చెబుతాను తెలుసుకోండి..!