India Elections : ఈ సారి ఎన్నికల్లో Gen Z ఓటు ఎవరికి..? | ABP Desam
ABP Desam
Updated at:
08 Apr 2024 09:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App140కోట్ల మంది ప్రజలు ఉన్న దేశం మనది. 98 కోట్ల మంది ఓటర్లు మరికొద్దిరోజుల్లోనే ఈ దేశాన్ని నడిపించబోయే ప్రభుత్వాన్ని తమ ఓటు హక్కు ద్వారా ఎన్నుకోనున్నారు. కానీ ఈ సారి అత్యంత ఆసక్తి కలిగిస్తున్న అంశం ఏంటంటే Gen Z ఓటు ఎవరికి అని. అసలు ఏంటీ Gen Z ఓటింగ్.వీళ్లు మన దేశ భవిష్యత్తును ఎలా డిసైడ్ చేస్తారు ఈ వీడియోలో చూద్దాం.